హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తీర ప్రాంత భద్రత మరింత పటిష్టం చేయాలి

VZM: జిల్లాలో తీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు మత్స్యకారులు, పర్యాటకులు, తీరప్రాంత ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన శనివారం కోస్టల్ సెక్యూరిటీ జిల్లా స్థాయి కమిటీ సమావేశం వర్చువల్ విధానంలో నిర్వహించారు. ల్యాండింగ్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చెయాలన్నారు.