SKLM: భూ హక్కులు, హద్దులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు రీ-సర్వే నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే రమణమూర్తి తెలిపారు. నరసన్నపేట మండలం గోపాలపెంటలో రీ-సర్వే పూర్తయిన గ్రామాల రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను శనివారం ఆయన అందజేశారు. భూముల హద్దులు స్పష్టంగా లేకపోవడం వల్ల చిన్నపాటి వివాదాలు తలెత్తుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'భూ సమస్యల పరిష్కారానికి రీ-సర్వే'


