హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 7న వర్కింగ్ జర్నలిస్టుల మహాసభ

ASF: తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే-ఐజేయూ) జిల్లా మూడో మహాసభలను విజయవంతం చేయాలని జిల్లా కార్యవర్గ సభ్యుడు రామేశ్వర్ కోరారు. ఈ నెల 7న జిల్లాలో నిర్వహించనున్న మహాసభలకు జైనూర్, సిర్పూర్ (యూ), లింగాపూర్ మండలాల వర్కింగ్ జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.