AKP: జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం సిబ్బంది, హోంగార్డుల సంక్షేమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలతో జరిగిన కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు పాల్గొన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్, టాప్‌అప్ పాలసీలు, ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్లతో పాటు PMJJBY, PMSBY, APY పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఆరోగ్య భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు


