హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వన్యప్రాణి వారోత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రకాశం: అర్ధవీడు మండలం మావుటూరు గ్రామంలో శనివారం డీఆర్వో ముక్కు ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వన్యప్రాణి వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని మొక్క నాటి వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు మాట్లాడుతూ.. అక్టోబర్ 2నుంచి 8 వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు.