హైదరాబాద్: 28°C
తెలంగాణ

నియోజకవర్గ కన్వీనర్‌గా అమరేందర్ రెడ్డి

JN: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌గా నారాయణగిరి గ్రామానికి చెందిన అమరేందర్ రెడ్డిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ నియమించారు. ఈ సందర్భంగా అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో బీజేపీ పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు సాగుతామని, బీజేపీ రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు.