హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓర్వలేకనే తప్పుడు ప్రచారాలు: MLA

HNK: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని MLA రాజేందర్ రెడ్డి అన్నారు. న్యూ-శాయంపేటలో MLA మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల విషయంలో రాజీ లేకుండా ముందుకు సాగుతున్నామని, పనిచేసే ప్రజా ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని అన్నారు.