AKP: ఎలమంచిలి నియోజకవర్గానికి చెందిన 43 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు శనివారం అచ్యుతాపురంలో పంపిణీ చేశారు. అనారోగ్యంతో చికిత్స పొందిన వారికి తన సిఫారసు మేరకు సీఎం సహాయ నిధి మంజూరైనట్లు నాగేశ్వరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ


