EG: తాళ్లపూడి పోలీస్ స్టేషన్ వద్ద శనివారం మహిళలు ఆందోళన చేపట్టారు. మూడు రోజుల క్రితం నమోదైన మహిళ మిస్సింగ్ కేసులో నిందితుడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు.ఈ సందర్భంగా మృతురాలి కుమార్తె సత్యబిందు కన్నీటి పర్యంతమయ్యారు. తన తల్లిని ఎందుకు చంపావని నిందితుడిని ప్రశ్నించగా, బంగారం కోసమే హత్య చేసినట్లు చెబుతున్నాడని తెలిపారు..
ఆంధ్రప్రదేశ్
పోలీస్ స్టేషన్ వద్ద మహిళల ఆందోళన..!


