KKD: పెద్దాపురం మండల సర్వేయర్ దేవుడిపై కలెక్టర్ ఎం.ఎస్. హరేంధీర ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దివిలి గ్రామానికి సంబంధించిన పీజీఆర్‌ఎస్ ఫిర్యాదుపై మూడు వారాలైనా విచారణ చేపట్టకపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. మూడు రోజుల్లోగా క్షేత్రస్థాయిలో విచారణ పూర్తి చేసి, నివేదిక అందించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
సర్వేయర్‌పై కలెక్టర్ ఆగ్రహం


