కృష్ణా: గుడివాడ మున్సిపాలిటీలో 6 గ్రామ పంచాయతీల విలీన ప్రక్రియకు తొలి అడుగు పడింది. ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ బాలసుబ్రమణ్యం, కమిషనర్ మనోహర్, ఎమ్మెల్యే రాము ఆధ్వర్యంలో శనివారం సమావేశం జరిగింది. లింగవరం, వలివర్తిపాడు, మల్లయ్యపాలెం, బొమ్ములూరు, బిళ్లపాడు, భూషణగుళ్ల విలీనంపై రికార్డులు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
గుడివాడ మున్సిపాలిటీలో 6 పంచాయతీల విలీనానికి చర్చ


