BPT: చీరాల రూరల్ ఈపురుపాలెంలోని చికెన్ షాపులో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు నిందితులు బొమ్మిరెడ్డి రాజశేఖర్, సింహాద్రి మురళీకృష్ణలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 11 గ్యాస్ సిలిండర్లు,13 నాటుకోళ్లు, 3పెద్ద గిన్నెలను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ ఎం.మొయిన్ ఆధ్వర్యంలో కేసును ఛేదించిన ఎస్సై ఆంజనేయులు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
చీరాల రూరల్‌లో కోడి మాంసం షాపు దొంగల అరెస్ట్


