KRNL: ఎమ్మిగనూరు మండలం పెసలదిన్నె గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త బోయ కేశన్న మృతి చెందడంతో MLA డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర్ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. కేశన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం ప్రమాదంలో గాయపడిన మదార్ సాబ్ కుమారుడిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ కార్యకర్త కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ


