కర్నూలు కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి శనివారం సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ అధికారులతో సమావేశమైన కలెక్టర్ పనుల పురోగతి, అమలు తీరును పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
కార్పొరేషన్ అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష


