SKLM: సంతబొమ్మాళి మండలంలోని రెయ్యిపేట గ్రామంలో మాజీ వార్డు సభ్యుడు రెయ్యి ఆనంద్, మరువాడలో తిప్పాన రాజారావు, వల్లేవలసలో కాంగ్రెస్ నేత నర్సింగరావు తల్లి సరస్వతమ్మ ఇటీవల మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకుని కేంద్ర మాజీ మంత్రి డా.కిల్లి కృపారాణి దంపతులు వారి కుటుంబాలను శనివారం పరామర్శించి ఓదార్చారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబాలకు పరామర్శ


