హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించండి'

SKLM: జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి తేజేశ్వరరావు, జేఏసీ నాయకులు జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌కు శనివారం వినతిపత్రం ఇచ్చారు. రూ.5,745కు బదులు రూ.26 వేల వేతనం, ఉద్యోగ భద్రత, రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా, బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.