హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమలలో భక్తిశ్రద్ధలతో పిండి దీపోత్సవం

TPT: టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్ట్, అన్నమాచార్య ప్రాజెక్ట్, ఎస్వీబీసీ ఆధ్వర్యంలో శ్రీనివాస గోవింద పాదయాత్ర, తిరుమల 3వ శనివారం పిండి దీప మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి టీడీపీ ఇన్‌చార్జ్ జేబీ శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.