KRNL: ఎమ్మిగనూరు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ‘సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ చాలెంజ్’ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి మాట్లాడుతూ విద్యార్థులు తమలోని సృజనాత్మకతను వెలికితీయాలని సూచించారు. అక్టోబర్ 24లోపు ఇన్నోవేషన్ చాలెంజ్‌కు దరఖాస్తు చేసుకోవాలని, రూ.5.4 కోట్ల బహుమతులు అందించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థులు సృజనాత్మకతను వెలికి తీయాలి'


