హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీలోకి 50 కుటుంబాల చేరిక

NDL: డోన్ మండలంలోని చనుగొండ్ల, ఇంద్రంపల్లె గ్రామాలకు చెందిన 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. చనుగొండ్ల మాజీక్ష్ సర్పంచ్ దేవేంద్రతో పాటు 40 కుటుంబాలు, ఇంద్రంపల్లెకు చెందిన 10 కుటుంబాలు టీడీపీలో చేరారు. డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.