GNTR: తెనాలి–చుండూరు రైల్వే స్టేషన్ల మధ్య డౌన్‌లైన్ ట్రాక్‌పై రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. శనివారం ఉదయం 8.30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడి వయసు సుమారు 35–40 సంవత్సరాలు ఉంటుందని GRP SI ఎల్.సరస్వతి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు సంప్రదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలి రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతి


