సత్యసాయి: తనకల్లు మండలంలో వైసీపీ సమన్వయకర్త బి.ఎస్. మక్బూల్ అధ్యక్షతన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని, పోటీ చేయాలనుకునే ఆశావాహులు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి: మక్బూల్


