NTR: మిక్ కాలేజీకి చెందిన బీటెక్ విద్యార్థి గత 26 రోజులుగా అదృశ్యమయ్యాడు. ఇబ్రహీంపట్నం మండలం పైడూరుపాడుకు చెందిన విద్యార్థి సెప్టెంబర్ 7న కాలేజీకి వెళ్లి వస్తానని వెళ్లి తిరిగి రాలేదు. ఆన్‌లైన్ బెట్టింగ్ అప్పుల వల్లే పారిపోయాడనే ప్రచారం జరుగుతోంది. పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఇవాల్టికి కూడా విద్యార్థి ఆచూకీ కానరాలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్
26 రోజులు అయిన కానరాని విద్యార్థి ఆచూకీ


