NDL: పగిడ్యాల మండలం లక్ష్మాపురంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య శనివారం పర్యటించారు. ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో 1,640 మంది అర్హులైన రైతులకు ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్‌బుక్కులు పంపిణీ చేశారు. రైతుల భూ హక్కులను పటిష్టం చేసి, సమస్యలను పారదర్శకంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రైతులకు భూ హక్కులే కూటమి లక్ష్యం'


