NLR: నగరంలోని దర్గా మిట్ట శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఉత్సవాలు ఈనెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అధికారులు కలిసి పత్రికను ఆవిష్కరించారు. సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
11 నుండి ఉత్సవాలు ప్రారంభం


