W.G: నరసాపురం మండలంలోని పలు గ్రామాల్లో శనివారం పల్లె పండుగ 3.0 పనులకు శ్రీకారం చుట్టారు. VB-GRAM నిధులతో చేపట్టనున్న పలు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు MLA బొమ్మిడి నాయకర్, TDP ఇంఛార్జ్ పొత్తూరి రామరాజు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఈ సందర్భంగా మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
నరసాపురంలో అభివృద్ధి పనులు ప్రారంభం


