హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యలపై అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే

ATP: శింగనమల నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు శనివారం ఎమ్మెల్యే బండారు శ్రావణిని కలిశారు. వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి అధికారులతో మాట్లాడారు. పెండింగ్ సమస్యలను పరిశీలించి, త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తన ప్రధాన బాధ్యతని ఆమె పేర్కొన్నారు.