KRNL: గూడూరు నగర పంచాయతీలో పబ్లిక్ హెల్త్ వర్కర్‌గా పనిచేస్తున్న ఎం. దుర్గ ‘స్వచ్ఛత వారియర్’ ప్రథమ అవార్డు అందుకున్నారు. పరిసరాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణలో ప్రతిభ కనబర్చినందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరఫున సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. అవార్డు అందుకున్న దుర్గను గూడూరు కమిషనర్ రమేశ్‌బాబు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
గూడూరు పబ్లిక్ హెల్త్ వర్కర్‌కు అరుదైన గౌరవం


