సత్యసాయి: పుట్టపర్తి డీఆర్‌డీఏ కార్యాలయంలో జీరో పావర్టీ మిషన్‌లో భాగంగా నిరుపేద కుటుంబాల ఎంపికపై ఏపీఎంలు, సీసీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ K.N. నరసయ్య హాజరై మాట్లాడారు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు, జీవనోపాధి కల్పించి పేదరికం తొలగించడమే లక్ష్యమని చెప్పారు. ఎంపికలో పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
జీరో పావర్టీ మిషన్‌పై క్షేత్రస్థాయి అధికారులకు అవగాహన


