సత్యసాయి: పుట్టపర్తి బస్‌స్టేషన్ పరిసరా శుభ్రత, ప్రయాణికుల వసతులలో రాష్ట్ర స్థాయి స్వచ్ఛ అవార్డు గెలుచుకుంది. విజయవాడలో సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జిల్లా డీపీటీవో టి. మధుసూదన్, డిపో మేనేజర్ షేక్ ఇనాయతుల్లా ఈ పురస్కారాన్ని స్వీకరించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, సౌకర్యాల కల్పనకు ఈ గుర్తింపు లభించింది.
ఆంధ్రప్రదేశ్
పుట్టపర్తి బస్‌స్టేషన్‌కు స్వచ్ఛత అవార్డు


