హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే జరిమానా'

VZM: డెంకాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై సన్యాసినాయుడు శనివారం తెలిపారు. ఈ మేరకు ఆయన చింతలవలస గ్రామంలో డ్రోన్ సర్వే నిర్వహించారు. కళాశాల, పాఠశాల వద్ద మత్తు పదార్థాలు విక్రయిస్తే COTPA చట్ట ప్రకారం జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.