CTR: పెరటాసి మాసం మూడో శనివారం సందర్భంగా పుంగనూరులోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. పట్టణంలోని శ్రీ కళ్యాణ వేంకటరమణ స్వామి ఆలయానికి ఉదయం నుంచే భక్తులు క్యూ కట్టారు. ఆలయ అర్చకులు శ్రీవారి మూలవిరాట్‌కు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను అలంకరించి భక్తుల దర్శనార్థం అద్దాల మండపంలో కొలువుదీర్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శ్రీవారి ఆలయంలో పెరటాసి మాస పూజలు


