హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నాయకురాలు అకస్మాత్తుగా మృతి

NDL: నంద్యాల మండలం మిట్నాల గ్రామంలో శనివారం వైసీపీ నాయకురాలు మహాలక్ష్మి అకస్మాత్తుగా మృతి చెందింది. విషయం తెలుసుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గ్రామానికి చేరుకొని మహాలక్ష్మి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పరామర్శించారు.