హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా గర్భిణీ స్త్రీలకు సీమంతాలు

కోనసీమ: కొత్తపేట మండలం వాడపాలెం కాపు కళ్యాణ మండపంలో శనివారం కొత్తపేట ఐసీడీఎస్‌ పరిధిలో అంగన్వాడీ ఉత్సవ్, పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కమలారాణి, కొత్తపేట జనసేన ఇన్‌చార్జ్ బండారు శ్రీనివాస్ పాల్గొని గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం, ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.