MDCL: సీఎం రేవంత్ మూడేళ్ల పాలనలో ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాలను కూడా నిర్మించలేదని BRS నేత క్రిశాంక్ విమర్శించారు. కొంపల్లిలో భారీగా ఇంటర్నేషనల్ స్కూల్ భవనం నిర్మిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ కుమార్తెతో కలిసి వ్యాపారాలు చేస్తున్న దుంప శిరీష ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వ విద్య, వైద్యాన్ని పట్టించుకోకుండా సొంత వ్యాపారాలపై దృష్టి పెట్టారని మండిపడ్డారు.
తెలంగాణ
శిరీష ఎవరు? CM కూతురితో వ్యాపారాలేంటి?


