హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీపురు పట్టి రోడ్డు ఊడిసిన ఎమ్మెల్యే

E.G: వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం అనపర్తిలో నిర్వహించిన సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో కూటమి నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంగా చీపురు పట్టి పంచాయతీ రామాలయ ప్రాంగణాన్ని ఊడ్చారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి అన్నారు.