హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆరుద్రాష్టమి వ్రతం ప్రారంభం

SRD: సంగారెడ్డి మండలం పసల్‌వాది జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో ఆరుద్రాష్టమి వ్రత కార్యక్రమం శనివారం ఘనంగా ప్రారంభమైంది. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో పీఠ ప్రాంగణం కిక్కిరిసింది. శివనామస్మరణతో పరిసరాలు మార్మోగాయి. పీఠ వ్యవస్థాపకులు మహేశ్వర్ శర్మ సిద్ధాంతి వ్రత కథ విశిష్టత, ఫలితాలను భక్తులకు వివరించారు.