హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కూటమి విజయమే లక్ష్యంగా పనిచేయాలి'

AKP: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శనివారం అచ్యుతాపురంలో నియోజకవర్గస్థాయి టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు.