హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా దేవీ నవరాత్రులు.. పోస్టర్ ఆవిష్కరణ

E.G: రాజమండ్రి దేవి చౌక్‌లోని 93వ శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి నవరాత్రుల ఉత్సవాలు ఈ నెల 11 నుంచి వైభవంగా నిర్వహించనున్నట్లు కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు, కార్యదర్శి ఎ. సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 10న అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ, కలశస్థాపన జరగనుండగా, 21 వరకు వేడుకలు కొనసాగుతాయని, నిత్యం ప్రత్యేక అలంకరణలు ఉంటాయన్నారు