హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

NTR: జగ్గయ్యపేట 29వ వార్డులో రూ.కోటి అంచనా వ్యయంతో చేపట్టనున్న నూతన రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ శంకుస్థాపన చేశారు. అయ్యప్ప స్వామినగర్, డాలర్స్ కాలనీ ప్రాంతాలను కలుపుతూ గర్ల్స్ హైస్కూల్ హాస్టల్ మీదుగా సత్యనారాయణపురం మెయిన్ రోడ్డుకు రహదారి నిర్మించనున్నారు. దీంతో ట్రాఫిక్ తగ్గుతుందని ఆయన తెలిపారు.