అన్నమయ్య: రాజంపేట అర్బన్ సీఐగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కె. హేమసుందర్ నాయుడును శనివారం టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ జగన్ మోహన్ రాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజారక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ సీఐకి శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రాజంపేట అర్బన్ సీఐని కలిసిన టీడీపీ ఇంఛార్జ్


