హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'భూములు కోల్పోతున్న తమకి న్యాయం చేయాలి'

GNTR: గుంటూరు ఛానల్ విస్తరణలో భూములు కోల్పోతున్న తమకి న్యాయం చేయాలని పెదనందిపాడు (M) అనపర్రు రైతులు విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్ సాయికాంత్ వర్మకి శనివారం రైతులు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. ప్రభుత్వం రూ. 20 లక్షలు ఇవ్వాలని నిర్ణయించిందని, తమకు రూ. 40 లక్షలు ఇచ్చి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.