NLR: ఉదయగిరి ఎంపీడీవో కార్యాలయం ఆవరణలోని దళితవాడ పాఠశాలలో శనివారం ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈనెల 9వ తేదీ వరకు ఆధార్ కేంద్రం అందుబాటులో ఉంటుందని తెలిపారు. అవసరమైన విద్యార్థులు ఈ ఆధార్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బయోమెట్రిక్ అప్డేట్, తదితర సేవలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. విషయాన్ని గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉదయగిరిలో ఆధార్ కేంద్రం ఏర్పాటు


