కృష్ణా: శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో గ్రామ దేవత శ్రీ లంకమ్మ అమ్మవారి దేవస్థానంలో జరిగే దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు, శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజశేఖర స్వామి వారి దేవస్థానంలో జరిగే శరన్నవరాత్ర దేవీయాగ మహోత్సవాల ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్
'శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు విజయవంతం చేయాలి'


