NTR: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తనపై వస్తున్న ఆరోపణలు, ట్రోలింగ్‌పై ఘాటుగా స్పందించారు. తనపై ఆరోపణలు చేసిన వారు ఆధారాలు చూపాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నరసాపురం ప్రభుత్వ పాఠశాల క్రీడల్లో ప్రైవేట్ వ్యక్తుల జోక్యంపై ప్రశ్నించారు. అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు'


