హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ప్రజలే గుణపాఠం చెబుతారు'

AKP: చీడిగుమ్మలలో పేరెంట్స్ కమిటీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగిందని మాజీ జడ్పీటీసీ గిరిబాబు ఆరోపించారు. శనివారం నిర్వహించిన ఎన్నికల్లో నిబంధనలు పాటించకుండా ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని తల్లిదండ్రులను బెదిరించి ఎన్నికలు నిర్వహించారని విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రజలే గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.