హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోమశిల డ్యామ్ వద్ద దెబ్బతింటున్న నిర్మాణాలు

నెల్లూరు: అనంతసాగరం మండలంలోని సోమశిల ప్రధాన కట్టడంపై ఇరువైపులా ఏర్పాటుచేసిన ఆర్చీలు దెబ్బతింటున్న అధికారులు పట్టించుకోవడంలేదని సందర్శకులు ఆరోపించారు. జలాశయం నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన ఆర్చీలకు పగుళ్లు ఏర్పడి, ఉచ్చులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వాటికి మరమ్మతుల పనులు చేపట్టాలని కోరారు.