హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి చొరవతో పేద కుటుంబానికి చేయూత

GNTR: మంత్రి నారా లోకేష్ చొరవతో పెద్దవడ్లపూడి గ్రామానికి చెందిన షేక్ నాగుల్ మీరాకు రూ.1,53,965 విలువైన ఎల్‌ఓసీ చెక్కు అందింది. శనివారం మంగళగిరి వ్యవసాయ మార్కెట్‌ యార్డు చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ చెక్కును అందజేశారు. పేద కుటుంబాలకు అవసరమైన సమయంలో ఆర్థిక భరోసా కల్పించడంలో మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని జవ్వాది కిరణ్ చంద్ తెలిపారు.