హైదరాబాద్: 28°C
తెలంగాణ

రావణ వధ ఉత్సవాలకు రూ.1.60 లక్షల విరాళం

MHBD: జిల్లా గూడూరు మండల కేంద్రంలో నిర్వహించనున్న రావణ వధ (దసరా) ఉత్సవాల విజయవంతానికి మేజర్ గ్రామపంచాయతీ తరఫున రూ.1.60 లక్షల విరాళం అందజేశారు. సర్పంచ్ సునీత కొమ్మాలు నాయక్, ఉపసర్పంచ్, కార్యదర్శి, పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, గ్రామ పెద్దల సమక్షంలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు పింగళి శ్రీనివాస్, కార్యదర్శి నల్లతీగల మహిపాల్కు విరాళాన్ని అందించారు.