TPT: గుంటూరుకు చెందిన తుమ్మల ఆనంద్ బాబు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు శనివారం రూ.10,11,116 విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తరఫున టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ పేష్కార్ రామకృష్ణకు విరాళం డీడీని అందజేశారు. అనంతరం దాత కుటుంబ సభ్యులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
టీటీడీ ట్రస్ట్‌కు భారీ విరాళం


