TPT: శ్రీసిటీలో చోటుచేసుకున్న ప్రమాద ఘటనపై CM చంద్రబాబు, Dy.CM పవన్, మంత్రి లోకేశ్, YCP అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాయిలర్ పేలిన సమయంలో ఇద్దరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు CMకు వివరించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులను CM ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీసిటీలో ప్రమాదంపై CM దిగ్భ్రాంతి


